వేములపల్లి, జులై 26( తెలంగాణ ఎక్స్ ప్రెస్) మండలంలోని శెట్టి పాలెం గ్రామంలో మాజీ ఎంపిటిసి చిరుమర్రి పద్మ అత్త అయినా చిరుమర్రి దేవకమ్మ( 82) అనారోగ్యంతో మృతి చెందడంతో బుధవారం ఆమె పార్దివ దేహానికి మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి,ఎన్ బి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సిద్ధార్థ, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారుడు చిరుమర్రి రమణయ్యకు సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, మరియు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పార్టీలకు అతీతంగా పరామర్శ
38
previous post