బోధన్ రూరల్,జులై26:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బోధన్ పట్టణంలోని విజయసాయి హైస్కూల్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ అచన్ పల్లి అధ్వర్యంలో బుధవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ అబ్బ గోని గంగాధర్ గౌడ్, పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్,, ఆచన్ పల్లి క్లబ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, ప్రతినిధులు చక్రవర్తి, శ్రీనివాసరాజు నాయిని కృష్ణ, లక్ష్మీకాంత్ రెడ్డి, ముత్తయ్య, కైలాస్ అప్ప పాల్గొన్నారు
విజయ సాయిలో హరితహారం
41