సైదాపూర్ జూలై 26
తెలంగాణ ఎక్స్ ప్రెస్

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం లోని పెరిక పల్లి గ్రామఉప సర్పంచ్ పోతరాజు శ్రీనివాస్ గారి తండ్రి పోతరాజు వెంకటయ్య 75 సంవత్సరాలు అనారోగ్యంతో మృతి చెందగా మరియు ఇదే గ్రామానికి చెందిన బోళ్ల తిరుమల్ వారి తండ్రి బోళ్ల రాజయ్య 80 సంవత్సరాలు ఈరోజు ఉదయం ఐదున్నర గంటల సమయంలో తుది శ్వాస వదిలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఒకే.రోజున ఇద్దరు వృద్ధులు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి
వారి మృతి విషయం తెలుసుకున్న కరీంనగర్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు మృతుల కుమారులను కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపినారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది సీనియర్ బిఆర్ఎస్ జిల్లా నాయకులు ముద్దమల్ల సుధాకర్ గ్రామ సర్పంచ్ బత్తుల కొమురయ్య, బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు బి ఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పిల్లి కొమురయ్య , సీనియర్ నాయకులు ముత్యాల వీరారెడ్డి , కానుగంటి బుచ్చయ్య నాయకులు బత్తుల లక్ష్మీనారాయణ ,బత్తుల మోహన్, పోతరాజు ఈశ్వరయ్య శ్రీనివాస్ రమేష్ శంకరయ్య పోతురాజు సుధాకర్ బద్రి శ్రీనివాస్ లక్కర్చు బుచ్చన్న వెంకటయ్య యాదగిరి. సంఘ కుమార్ జక్కోజు సుదర్శన చారి రవీందరు రాజమౌళి శ్రీహరి
గ్రామస్తులు కుటుంబ సభ్యులు తదితరులు వారి వెంట ఉన్నారు
