టీపీసీసీ అధికార ప్రతినిధి గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మక్తల్ నియోజకవర్గం నేత కేశం.నాగరాజు గౌడ్
మక్తల్.జూలై.25:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్ ) : నియోజకవర్గం పరిధి అమరచింత మండలంలో మంగళవారం గొల్ల గేరి పోచమ్మ పండుగ సందర్భంగా”గొల్ల విష్ణు యాదవ్”ఆహ్వానం మేరకు పోచమ్మ తల్లిని దర్శించుకున్న…టిపిసిసి అధికార ప్రతినిధి గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు”కే నాగరాజు గౌడ్”వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి”అయుబ్ ఖాన్ అమరచింత మండల అధ్యక్షులు”కేజీ మహేందర్ రెడ్డి”
అమరచింత యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు”శ్యామ్”
అమరచింత మండల బిసి సెల్ అధ్యక్షుడు”గొల్ల విష్ణు యాదవ్”
అమరచింత మండల కిసాన్ సెల్ అధ్యక్షులు”లక్ష్మీకాంత్ రెడ్డి”
అమరచింత మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు”హనుమంతు నాయక్”
అమరచింత మండలం కాంగ్రెస్ నాయకులు”బండి బిసి రెడ్డి””S చిరంజీవి””తోకలి తిరుపతయ్య””అనిల్ గౌడ్””అశ్షు””బద్ద నాయక్””నాగు నాయక్””పాండు నాయక్” తదితరులు పాల్గొన్నారు