Home తాజా వార్తలు పాలిసెట్ విద్యార్ధికి ఆర్థిక సహాయం

పాలిసెట్ విద్యార్ధికి ఆర్థిక సహాయం

by V.Rajendernath


పిట్లం,జూలై22,(తెలంగాణ ఎక్స్ ప్రెస్) పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్
(ఇసియి)మూడవ సంవత్సరం చదువుతున్న మర్గల వైష్ణవికి హాస్టల్ ఫీజ్ కొరకు 45వేల రూపాయల చెక్ ను అందచేసినట్లు జిల్లా ఛైర్మెన్ సంజీవ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రథమ,ద్వితీయ సంవత్సరం లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వైష్ణవిని అభినందించారు. పాలిటెక్నిక్ అనంతరం ఉన్నత విద్య కొరకు క్లబ్ తరపున ఆర్ధిక సహాయం అందచేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కిషన్,సభ్యులు వేణుగోపాల్, రజని,లక్ష్మీనారాయణ, రాజుసెట్,బెజగమ్ శేఖర్,తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment