Home Latest యన్.సి.సి.(ncc) నేషనల్ క్రిస్టియన్ కౌన్సిలింగ్ ఆధ్వర్యంలో ఘనంగా, బైబిల్ పంపిణీ

యన్.సి.సి.(ncc) నేషనల్ క్రిస్టియన్ కౌన్సిలింగ్ ఆధ్వర్యంలో ఘనంగా, బైబిల్ పంపిణీ

by Telangana Express

సత్తుపల్లి, జులై 19:(తెలంగాణా ఎక్స్ ప్రెస్ ) ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం…ఎ.న్టీ.ఆర్.నగర్ క్రీస్తు సంఘం ప్రార్థనా మందిరంలో రాష్ట్ర అధ్యక్షుడు అలవాల కరుణాకర్. అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బైబిల్ పంపిణీ రామారావును, అభినందనలు తెలిపి, శాలువాతో సత్కారంచి నారు, రామారావు మాట్లాడుతూ క్రైస్తవుల మీద దాడులు చర్చిలు పడగొట్టడం,. లాంటి చర్యలు మానుకోవాలని. ఈ. మధ్య కాలం లొ అదిలాబాద్ ఎంపీ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి క్రైస్తవులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని, చర్చలు కోలగొట్టడం క్రైస్తవుల మీద దాడులు కార్యక్రమాలు మానుకోవాలని, తిరుగుబాటు దారులు హింస హింసకాండతో అట్టడికిపోయిన మణిపూర్ ఈశాన్య రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో కుదుటపడి ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్యంలో సంతోషంగా ఉన్న సమయంలో ఈ పక్షపాత చర్యల వల్లే పోలీస్ స్టేషన్ పై దాడులు,ఆయుధ చోరీలు,తో మాణ్ణిపుర్ అట్టడిగి పోయింది, అల్లరి ముకలు ధ్వంసం చేయటంతో,వేల కుటుంబాలు రోడ్డున పడిపోయాయి కర్ఫ్యూ వలన తిండి లేక నీరు లేక ప్రజలు భయభ్రాంతులతో అల్లాడిపోతున్నారు. సిద్ధాంతమే ముఖ్యమని భావిస్తూ ముఖ్యంగా పూర్తిగా బీజేపీ ప్రభుత్వం, ఆర్.ఎస్.ఎస్ కు కొమ్ము కాస్తుంది ఇలాంటి చర్యలు మరలా పునరావతం కాకుండా క్రైస్తవులందరూ ఏకంగా ఉండి పోరాడాలని, పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లొ ఎన్. సి సి.కమిటీ సభ్యలు, వరప్రసాద్, సోంసన్, జాన్ మార్క్, రవికిరణ్, జర్జ్, యేసు పాదం, ప్రసాద, రాజేష్, రాంబాబు ఎన్, తదితరులు పిల్లలు పెద్దలు మహిళ్ల పోగొన్నారు.

You may also like

Leave a Comment