తాసిల్దార్ ను సన్మానించిన ప్రజాప్రతినిధులు

చెగంట, జూలై7:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మెదక్ జిల్లా చేగుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చేగుంట మండలంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహశీల్దార్ స్వప్న ను శాలువాతో సన్మానించిన చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ఎంపీటీసీలు బింగి గణేష్,నవీన్,లక్హ్మి రమేష్,కవిత విశ్వం,రాంపూర్ సర్పంచ్ భాస్కర్,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివ, సన్మానించారు.

ఈ కార్యక్రమం లో సీనియర్ అసిస్టెంట్ శ్రీశైలం,ఆర్.ఐ నర్సింగ్ యాదవ్,జూనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్,తేజ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment