Home తాజా వార్తలు 10వ డివిజన్ మార్వాడి లైన్లో 10లక్షల రూపాయల నిధులతో పలు రకాల పనులకు శంకుస్థాపన కార్పొరేటర్ గండి రామచందర్…

10వ డివిజన్ మార్వాడి లైన్లో 10లక్షల రూపాయల నిధులతో పలు రకాల పనులకు శంకుస్థాపన కార్పొరేటర్ గండి రామచందర్…

by V.Rajendernath

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ జూలై 5:(తెలంగాణ ఎక్స్ ప్రెస్): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి లక్ష్యంగా,మంత్రి మల్లారెడ్డి కృషి ఫలితంగా అమలు చేస్తున్న పలు అభివృద్ధి పనులను కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ మార్వాడి లైన్లో యుజి డి పనుల కోసం పది లక్షల రూపాయల నిధులతో స్థానిక కార్పొరేటర్ గండి రామచందర్ ఆధ్వర్యంలో మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి బింగి సతీష్ గౌడ్, శోభా రెడ్డి మన్నె సురేందర్, డివిజన్ అధ్యక్షులు గండి ఆకాష్,అరవింద్, కాసోజు యాక చారి, వెంకట్ ,వెంకట్ రమణ సూ రోజు శివకుమార్ విజయ్,మహిళా అధ్యక్షులు మమత, ప్రధాన కార్యదర్శి అమృత ,మౌనిక వాసవి మరియు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment