కుల్కచర్ల, జూలై 5, ( తెలంగాణ ఎక్స్ ప్రెస్): తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామిమేరకు రుణమాఫీ చేయాలని ముజాహిద్ పూర్ గ్రామా సర్పంచ్, మండల మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ ఆనంద్ అన్నారు. గత కొన్ని రోజుల నుంచి చేస్తామన్న రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులకు రైతుబంధు బ్యాంకుల్లో పడడం వల్లన రైతులు రైతుబంధు డబ్బులు తీసుకోవడానికి వెళ్తే బ్యాంకు వాళ్లు రైతులను ముందు తీసుకున్న అప్పు చెల్లించండి లేదంటే మీ అకౌంట్ లో పడ్డ డబ్బులు ఇవ్వడం జరగదని తెలియాయజేస్తున్నారని అన్నారు. బ్యాంకు వాళ్లు రైతులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది తక్షణమే రుణమాఫీ చేయించి రైతులను ఆదుకోవాలని ఆమె అన్నారు. రైతులు దేశానికే వెన్నెముకాన్ని చెప్పడానికే తప్ప రైతులను వెన్నెముక విరవడం తప్ప ఏమి లేదని ఆమె అన్నారు.
ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయాలిముజాహిద్ పూర్ గ్రామ సర్పంచ్, మండల మహిళా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీ ఆనంద్
17
previous post