27
మర్కూక్ ఏప్రిల్ 17:-(తెలంగాణా ఎక్సప్రెస్)
సిద్దిపేట్ జిల్లా మర్కూక్ మండలంలో నాథ్ సీడ్స్ కంపెనీకు చందిన గజబ్ అను హైబ్రిడ్ వరి రకంను మర్కూక్ మండలంలో కొందరు రైతులు సాగు చేసారు. ఈ వరి పంటలను పరిశీలించడానికి వచిన నాథ్ సీడ్స్ కంపెనీ ఎజిఎం శివప్రసాద్ రావ్ రైతులకు సూచనలు ఇచ్చి పంట రక్షణకై చెపటవలిసిన పద్దతులపై అవగాహన కలిపించారు.ఈ కార్యక్రమంలో కంపెనీ నిర్వాహకుడు అఖిల్ సాయి,సమస్త వైద్య అధికారి విజయ్ కుమార్,సర్పంచ్ భాస్కర్,మాజీ సర్పంచ్ బబ్బురి మల్లేశం గౌడ్,నర్సింలు మరియు గ్రామంలోని రైతులు పాల్గొన్నారు.