38
హవేళిఘనపూర్ , ఏప్రిల్ 14:-( తెలంగాణ ఎక్స్ప్రెస్ )
హవేళి ఘనపూర్ మండలం సర్దన గ్రామంలో డా,, బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరించి, శోభాయాత్ర నిర్వహించారు. అందులో గ్రామ సర్పంచ్ , ఉపసర్పంచ్ ,దళిత సోదరులు ,గ్రామప్రజలు,తధితరులు ఈ కార్యక్రమంలో పాల్గోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వేడుకలను కొనసాగించి జై భీమ్ నినాదాలతో హోరాహోరీగా శోభయాత్ర నిర్వహించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని శోభా యాత్రలో అందరు పాల్గొన్నారు.