బోధన్ రూరల్,ఏప్రిల్11:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ మండలం పెగడపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో కొనసాగుతున్న మన ఊరు- మనబడి పనులను ఎంపీడీవో కే. శ్రీనివాస్ పరిశీలించారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి పనులను పూర్తి చేయాలన్నారు.