యుఫ్ టి వి సీఈవో ఉదయ్ రెడ్డి
వీణవంక, జనవరి 26( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లావీణవంక మండల కేంద్రంలోని
మోడ్రన్ విలేజ్ విజన్ 2020 కార్యాలయంలో మంతెన శ్రీధర్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మంతెన శ్రీధర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలోయుఫ్ టీవీ సిబ్బంది, టూరిటో సిబ్బంది, మరియు వీణవంక మాజీ జడ్పీటీసీ దాసారపు ప్రభాకర్, అమృత ప్రభాకర్, సమిండ్ల ప్రకాష్,దాసారపు అశోక్, సంతోష్, మోహన్, కృష్ణ,రాకేష్,
రెడ్డిరాజుల రమేష్,పోచయ్య, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.