Home తాజా వార్తలు నిరుపేద కుటుంబానికి 5000 ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఈటెల

నిరుపేద కుటుంబానికి 5000 ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఈటెల

by Telangana Express

మల్లారెడ్డిపల్లి సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి

వీణవంక, నవంబర్ 8 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో బుడిగే జంగాల కాలనీకి చెందిన మీరాల లచమ్మ అనారోగ్యంతో మృతి చెందగా, ఈ విషయాన్ని బిజెపినాయకులు,హుజురాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ కి తెలుపగా, తక్షణమే స్పందించి 5000 రూపాయలు పంపగా, బుధవారం గ్రామ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలోనాయకులు కిరణ్,శ్రీను,నాని,పెద్దులు,తిరుపతి,సురేష్,శ్రీను,శంకర్,చంద్రయ్య,రవి, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment