Home తాజా వార్తలు ఈ విద్యా సంవత్సరానికి వాలంటరీ కి 40 వేల రూపాయలు వాలంటరీకి బిజెపిరాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి హామీ యువనైనది

ఈ విద్యా సంవత్సరానికి వాలంటరీ కి 40 వేల రూపాయలు వాలంటరీకి బిజెపిరాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి హామీ యువనైనది

by Telangana Express

( తెలంగాణ. ఎక్స్ ప్రెస్) డిసెంబర్12

*నారాయణ పేట జిల్లా నర్వ మండలం రాయికోడ్ గ్రామం లో మండల పరిషత్ ఉన్నత పాఠశాల లో ఈరోజు జరిగిన పేరెంట్స్ మీటింగ్ లో  భాగంగా  ఉపాద్యాయులు మరియు రాయికోడ్ గ్రామస్తుల ఆహ్వానం మేరకు పాఠశాలకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారినీ పోయినా సంవత్సరం ఇచ్చిన విధంగానే ఈ  సంవత్సరం కూడా విద్యా వాలంటీర్ ను ఇవ్వవలసింది గా విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు కోరగా ఈ విద్యా సంవత్సరానికి విద్యా వాలంటీర్ కి  40,000/- రూపాయలను ఇస్తానని మాటిచ్చిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఇట్టి కార్యక్రమం లో ఉపాధ్యాయులు రాయికోడ్ గ్రామస్తులు  బీజేపీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.*

You may also like

Leave a Comment