నర్వ మండల కేంద్రంలో 18 జనవరి( తెలంగాణ ఎక్స్ ప్రెస్)…….. ఎన్టీ రామారావు 28వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో నర్వ మండల మాజీ సర్పంచ్ పి కురుమారెడ్డి వార్డు మెంబర్ శ్రీనివాసరావు సీనియర్ మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు బోయ రాములు వెంకట్రామారెడ్డి శేఖర్ రెడ్డి రఫిక్. తదితరులు నివాళులు అర్పించారు
నర్వ మండల కేంద్రంలో ఎన్టీ రామారావు 28వ వర్ధంతి వేడుకలు
58
previous post