Home తాజా వార్తలు నర్వ మండల కేంద్రంలో 155 వా గాంధీ జయంతి వేడుకలు

నర్వ మండల కేంద్రంలో 155 వా గాంధీ జయంతి వేడుకలు

by Telangana Express

అక్టోబర్ 2 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ) జాతిప్జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను నర్వ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎం రవీందర్ రెడ్డి.. మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు. ఉపసర్పంచ్ నరసింహారెడ్డి ఎక్స్ య పీపీ జయరాములు శెట్టి పి వెంకటేస్ శెట్టి డాక్టర్ శంకర్ పి చంద్రశేఖర్ రెడ్డి అయ్యన్న. పంచాయతి సెక్రటరీ బుచ్చారెడ్డి… వాటర్ మాన్ గొల్ల రామచంద్రి వివిధ పార్టీల మండల నాయకులు, గ్రామ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు*

You may also like

Leave a Comment