Home తాజా వార్తలు 11న సత్య సాయి సేవా సదన్ వార్షికోత్సవం

11న సత్య సాయి సేవా సదన్ వార్షికోత్సవం

by Telangana Express

బోధన్ రూరల్,ఫిబ్రవరి10:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)బోధన్ పట్టణంలోని శ్రీ సత్య సాయి సేవా సదన్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సభ్యులు తెలిపారు.ఓంకారం,సుప్రభాతం,నగర సంకీర్తన,శ్రీ సత్యసాయి పాదుకార్చన,మహ మంగళహారతి,అన్నప్రసాదంకార్యక్రమాలుకొనసాగుతాయన్నారు.సాయి బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

You may also like

Leave a Comment