తెలంగాణ ఎక్స్ ప్రెస్ 24/12/24
బైంసా పట్టణ కేంద్రంలోని గడ్డన్న కాక గారి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగింది. సుమారు మూడు లక్షల రూపాయల విలువగల చెక్కులను అందించడం జరిగింది చెక్కులు మంజూరు చేసి ఇచ్చినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు మన నిర్మల్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీజీ విట్టల్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజన్న మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహన్,మాజీ సర్పంచ్ రమణారెడ్డి,ఆంజనేయులు,హైమద్ పాషా , రాజన్న, తాన్సింగ్, సురేష్,రమేష్,కళ్యాణ్, సాయినాథ్,మరియు మండల నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
